సాయంత్రం తులసి ఆకులు కోయకూడదని ఎందుకు చెబుతారు? బృందాదేవి పురాణ కథ, పాటించాల్సిన నియమాలు ఇవే!
భారతదేశం, నవంబర్ 29 -- హిందూ ధర్మంలో తులసి మొక్కను అత్యంత పవిత్రమైనదిగా, పూజనీయమైనదిగా భావిస్తారు. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం తులసిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. విష్ణుమూర్తికి తులసి అంటే ఎంతో ఇష్టం. అందుకే శ్రీవారి పూజ, నైవేద్యాల్లో తులసి దళాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. ఇళ్లల్లో తులసి మొక్కను రోజూ పూజించడం, ఉదయం, సాయంత్రం వేళ దీపాలు వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే సూర్యాస్తమయం అయిన తర్వాత తులసి ఆకులు కోయడం ఎందుకు నిషిద్ధమో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక దేవీ బృందాకు సంబంధించిన పురాణ కథ, మత విశ్వాసాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కారణాలు, తులసి ఆకులు కోసేటప్పుడు పాటించాల్సిన నియమాలను ఇప్పుడు చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ఇళ్ల ప్రాంగణాలు, తులసి కోటల వద్ద ఉదయం, సాయంత్రం దీపారాధనలు చేయడం నిత్యకృత్యంగా సాగుతుంది. వైష్ణవ ఆలయాలు, పూజా విధా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.