భారతదేశం, మే 2 -- సాఫ్ట్వేర్ ఇంజినీర్ సీతారాం మృతి కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తొలుత మానసిక ఒత్తిడి లేదా వ్యక్తిగత కారణాలతో సీతారాం బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని భావించినప్పటికీ, పోలీసుల విచారణలో వెలుగుచూసిన వాస్తవాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఈ విషాద ఘటనలో ఆయన భార్య రేణుక ప్రవర్తన ఇప్పుడు కేసును కీలక మలుపు తిప్పింది.
సీతారాం మరణించిన కేవలం నెల రోజులు కూడా గడవక ముందే, రేణుక తన ప్రియుడు రమణారెడ్డిని రహస్యంగా వివాహం చేసుకోవడం సంచలనం సృష్టించింది. భర్త మరణిస్తే పుట్టెడు దుఃఖంలో ఉండాల్సిన భార్య.. అంత తక్కువ సమయంలోనే మరో వ్యక్తితో ఏడడుగులు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆమె భార్యేనా.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
సీతారాం బతికున్నప్పుడే రేణుకకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.