భారతదేశం, ఫిబ్రవరి 10 -- సాధారణంగా మనం వీధి చివర ఉండే డ్రై క్లీనింగ్ లేదా ఇస్త్రీ షాపులను చూసినప్పుడు.. వారు రోజువారీ అవసరాలకు సరిపడా మాత్రమే సంపాదిస్తారని, ఒక్కోసారి అసలు వాళ్లకి వచ్చే డబ్బులు సరిపోతాయో లేదో అని జాలి పడుతుంటాము. కానీ, అసలు విషయం తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే! ఒక సాధారణ డ్రై క్లీనింగ్ షాపు యజమాని నెలకు ఏకంగా రూ. 2 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఈ ఆదాయం పదేళ్ల అనుభవం ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతంతో సమానం కావడం గమనార్హం.
కంటెంట్ క్రియేటర్ నళిని ఉనగర్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్న ఒక పోస్ట్ ఈ చర్చకు దారితీసింది. తన ఇంటి సమీపంలోని డ్రై క్లీనింగ్ షాపు యజమానితో ఆమె జరిపిన సంభాషణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ షాపును ఒక దంపతులు నడుపుతున్నారు. వారికి సహాయంగా ఇ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.