భారతదేశం, డిసెంబర్ 12 -- న్యూ జెన్ 2026 కియా సెల్టోస్ పూర్తి స్థాయి మార్పులతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ గ్లోబల్ స్టైల్ షీట్ ప్రకారం అప్డేట్ చేసిన డిజైన్తో పాటు, ఇందులో ఫీచర్లు పెరిగాయి. అంతేకాదు భద్రత మెరుగుపడింది, క్యాబిన్ (ఇంటీరియర్) పూర్తిగా అప్గ్రేడ్ అయ్యింది. ఈ తాజా అప్డేట్లతో పాత తరం సెల్టోస్ కంటే ఈ కొత్త మోడల్ మరింత ప్రీమియం లుక్ను సంతరించుకుంది. జనవరి 2న లాంచ్ (Launch) కానున్న ఈ 2026 కియా సెల్టోస్ మోడల్లో ఉన్న టాప్ 5 ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాము..
1. ట్రాక్షన్ మోడ్స్-
నిజమైన ఆఫ్-రోడర్ కాకపోయినా, కొత్త ట్రాక్షన్ మోడ్స్ కారణంగా 2026 కియా సెల్టోస్ కష్టతరమైన భూభాగాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలదు. ఈ మోడల్లో ముఖ్యంగా మూడు రకాల సెట్టింగ్లు ఉన్నాయి:
స్నో: మంచుతో కూడిన రోడ్లపై మె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.