భారతదేశం, జనవరి 31 -- భారతీయ రోడ్లపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న మహీంద్రా స్కార్పియో-ఎన్ ఇప్పుడు సరికొత్తగా మన ముందుకు రాబోతోంది. తాజాగా ఈ కారుకు సంబంధించిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఛండీగఢ్‌లో టెస్టింగ్ చేస్తూ కెమెరాకు చిక్కింది. దీనికి సంబంధించిన ఒక వీడియో బయటకు రాగా, అందులో రెండు టెస్ట్ వాహనాలు కనిపించాయి.
దాదాపు పూర్తిగా కవర్ చేసి ఉన్న ఈ రెండు వాహనాల్లో ఒకటి స్టీల్ వీల్స్‌తో ఉండగా, మరొకటి సరికొత్త అలాయ్ వీల్స్‌తో ఉంది. దీని బట్టి చూస్తే మహీంద్రా సంస్థ ఒకేసారి ఈ కారుకు సంబంధించిన లోయర్ వేరియంట్, హయ్యర్ వేరియంట్లను పరీక్షిస్తోందని స్పష్టమవుతోంది.
ఈ నేపథ్యంలో మహీంద్రా స్కార్పియో ఎన్ ఎస్యూవీ ఫేస్‌లిఫ్ట్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టెస్టింగ్‌లో ఉన్న వాహనాలను పూర్తిగా కప్పి ఉంచడం గమనిస్తే, ఎక్స్టీరియర్ డిజై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.