భారతదేశం, డిసెంబర్ 30 -- భారత ఆటోమొబైల్ మార్కెట్‌పై పట్టు సాధించేందుకు టాటా మోటార్స్ అగ్రెసివ్‌గా ప్లాన్స్ వేస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ ఇటీవలే విడుదల చేసిన 'టాటా సియెర్రా'.. కేవలం 24 గంటల్లోనే 70వేలకు పైగా ఆర్డర్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు తన బెస్ట్ సెల్లింగ్, ఫ్యామిలీ ఎస్యూవీ 'టాటా పంచ్'కు మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్ ఇచ్చేందుకు సంస్థ సిద్ధమైంది. తాజాగా ఈ మోడల్ ఒకటి భారత రోడ్లపై టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించింది. ఈ నేపథ్యంలో 2026 టాటా పంచ్‌కి సంబంధించి కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
2026 టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్‌ని టాటా మోటార్స్ ఇంకా అధికారికంగా ప్రకటించ లేదు. అయితే, ఈ ఎస్యూవీ ఈ ఆర్థిక సంవత్సరం చివరిలో, అంటే 2026 మార్చి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
డిజైన్‌లో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.