భారతదేశం, జనవరి 31 -- మేడారం జాతర అత్యంత ఘనంగా ముగిసింది. గద్దెలపై కొలువుదీరి మూడు రోజులుగా పూజలందుకున్న వనదేవతలను భక్తజన సందోహాం మధ్య పూజారులు వన ప్రవేశం చేయించారు. శనివారం సాయంత్రం నిర్వహించిన ఈ వేడుక ఆద్యంతం ఉద్వేగభరితంగా సాగింది.
సమ్మక్కను సాగనంపే క్రతవు అత్యంత ఉద్వేగభరితంగా ముందుకు సాగింది. సమ్మక్కను గద్దె నుంచి తీసుకొని చిలకలగుట్టకు చేర్చే వరకు దారిపొడవునా భక్తులు వెంటనడిచారు. ప్రత్యేక నృత్యాలు, వాయిద్యాల చప్పుళ్ల మధ్య ఈ క్రతువు పూర్తి అయింది. మరోవైపు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను సైతం ఆయా పూజారులు తమ ప్రాంతంలోని గుళ్లకు తీసుకెళ్లారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.