సమోసా చూస్తే ఆగలేకపోతున్నారా? వైరల్ '10-సెకండ్ల టెస్ట్' చెప్పే నిజాలివే.. డాక్టర్ గారి మాట ఇది
భారతదేశం, జూలై 11 -- ఆఫీస్ కేఫ్‌లోకి వెళ్లారు.. చక్కగా బ్లాక్ కాఫీ ఆర్డర్ చేద్దామనుకునే లోపే మీ కళ్ల ముందు వేడివేడి సమోసాల ప్లేట్ ప్రత్యక్షమైంది. ఆ సమోసాను వదిలేసి, కేవలం కాఫీ మాత్రమే తీసుకుని అక్కడ నుంచి బయటకు వచ్చేయగలరా? ప్రస్తుతం సోషల్ మీడియాలో '10-సెకండ్ల సమోసా టెస్ట్' (10-second samosa test) పేరుతో ఒక ఛాలెంజ్ తెగ వైరల్ అవుతోంది. ఈ ఛాలెంజ్ ఉద్దేశం మీకు ఇష్టమైన ఆహారాన్ని జీవితాంతం వదిలేయమని చెప్పడం కాదు. నిరంతరం సరైన ఆహార ఎంపికలు చేసుకోవడమే దీని వెనుక ఉన్న అసలు రహస్యం.
రోజూవారీ అలవాట్లే మన దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. అప్పుడప్పుడు సమోసా తింటే పెద్దగా నష్టం జరగకపోవచ్చు. కానీ, నూనెలో వేయించిన, ప్రాసెస్ చేసిన, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను క్రమం తప్పకుండా తింటే మాత్రం ఊబకాయం, మధుమేహం, హై కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ముప్పు పెరుగు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.