సమగ్ర శిక్ష తెలంగాణ కోఆర్డినేటర్ పోస్టులకు అక్టోబర్ 5, 6 తేదీల్లో పరీక్షలు
భారతదేశం, సెప్టెంబర్ 29 -- తెలంగాణ సమగ్ర శిక్షా విభాగంలో ఖాళీగా ఉన్న పలు కీలక పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సమగ్ర శిక్షా రాష్ట్ర, జిల్లా ప్రాజెక్టు కార్యాలయాలతో పాటు జిల్లా విద్యాశాఖాధికారుల పరిధిలోని కో-ఆర్డినేటర్ పోస్టుల నియామకం కోసం ఆన్లైన్ రాత పరీక్షల షెడ్యూల్ను అధికారులు అధికారికంగా ఖరారు చేశారు. ఈ పరీక్షలను అక్టోబర్ 5, 6 తేదీలలో నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్షా ప్రకటించింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను సమగ్ర శిక్షా తెలంగాణ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది.
ఈ ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు వివిధ విభాగాల వారీగా రెండు రోజుల పాటు వేర్వేరు షిఫ్టులలో జరగనున్నాయి. రాష్ట్ర ప్రాజెక్ట్ కార్యాలయంలోని కోఆర్డినేటర్ పోస్టులకు పోటీ చేసే అభ్యర్థులు అక్టోబర్ 5వ తేదీన ఉదయం 9 గంటల నుండి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.