సచివాలయంలో ఎల్‌నినోపై అఖిలపక్ష సమావేశం.. ఢిల్లీకి వెళ్దామన్న డిప్యూటీ సీఎం భట్టి!
భారతదేశం, అక్టోబర్ 28 -- రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల తలెత్తుతున్న కరువు ముప్పును అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో సిద్ధమైంది. ఈ తీవ్రమైన పరిస్థితిపై చర్చించేందుకు రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఉన్నత స్థాయి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రాజకీయ విమర్శలకు తావులేకుండా, ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా అఖిలపక్ష నేతలు అందించిన విలువైన సూచనలను ప్రభుత్వ కార్యాచరణలో పరిగణనలోకి తీసుకుంటామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
ఈ అఖిలపక్ష భేటీకి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, రైతు కమిషన్ చైర్మన్, ఉన్నతాధికారులతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి సింగిరెడ్డి నిరంజన్ రె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.