భారతదేశం, ఆగస్టు 26 -- సచిన్ టెండూల్కర్.. ఈ పేరు వినగానే క్రికెట్లో ఆయన నెలకొల్పిన రికార్డులు, సాధించిన ఘనతలు గుర్తుకొస్తాయి. క్రికెట్ ను మతంగా భావించే ఇండియాలో దేవుడిగా ఎదిగాడు సచిన్. ఆటకు ఎప్పుడో రిటైర్మెంట్ ఇచ్చినా సచిన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ లెజెండరీ ఆటగాడు ఇప్పుడు ఖాళీ టైమ్ దొరికితే సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తారు. రీసెంట్ ఓ తమిళ సినిమా తనకెంతో నచ్చిందని సచిన్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
సచిన్ టెండూల్కర్ కు నచ్చిన తమిళ ఫ్యామిలీ డ్రామా '3బీహెచ్కే'. హీరో సిద్ధార్థ్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆడియన్స్ మనసుకు హత్తుకుంది. థియేటర్లలో అదరగొట్టింది. మంచి వసూళ్లు సాధించడంతో పాటు మనసులు గెలుచుకుంది. తండ్రి కల నెరవేర్చేందుకు సొంత ఇల్లు కోసం పాటు పడే కొడుకు కథగా 3బీహెచ్కే ఈ ఏడాది జులై 2025లో రిలీజైంది.
రీసెంట్ గా రెడి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.