భారతదేశం, సెప్టెంబర్ 15 -- స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమాటిక్స్) అధ్యయనాల గురించి బాలబాలికలకు తగినంతగా అవగాహన లేదని ప్రముఖ భారతీయ స్వచ్ఛంద సంస్థ చైల్డ్ రైట్స్ అండ్ యు (CRY) నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ఈ నివేదిక ప్రకారం, దక్షిణ భారతదేశంలో 52% బాలికలు, 51% బాలురు STEM గురించి ఎప్పుడూ వినలేదు. అయినప్పటికీ 54% బాలికలు సైన్స్ సబ్జెక్టులను ఎంచుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. బాలురలో సైన్స్ సబ్జెక్టులు ఎంచుకోవాలని కోరుకుంటున్నవారు 43% ఉన్నారు.
రాబోయే అంతర్జాతీయ బాలికల దినోత్సవం (అక్టోబర్ 11, 2025) సందర్భంగా CRY ఈ అధ్యయనం విడుదల చేసింది. ఆర్థిక సమస్యలు, సామాజిక అసమానతలు, లింగ ఆధారిత ఆంక్షలు వంటి వ్యవస్థాగత అవరోధాల కారణంగా బాలికలు STEM రంగాల సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారనే నిజాన్ని ఈ నివేదిక తేటతెల్లం చేస్తోంది.
ద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.