సక్సెస్ అయ్యే విద్యార్థులు ఫాలో అయ్యే సీక్రెట్ టెక్నిక్స్.. ఇలా చదివితే టాపర్ అవ్వడం ఖాయం!
భారతదేశం, మే 13 -- కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవడం అనేది చాలాసార్లు చాలా భారంగా అనిపిస్తుంది. కేవలం సిలబస్ పెద్దదనే కాదు, ఎప్పుడూ అప్డేట్ గా ఉండాలి, ఫోకస్‌గా ఉండాలి, బాగా పెర్ఫార్మ్ చేయాలి అనే ఒత్తిడి కూడా ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. సక్సెస్ అంటే ఎక్కువ గంటలు చదవడం కాదు.. సరైన విధంగా చదవడం. అలాగే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. ఒత్తిడికి గురి కాకుండా ఎలా చదవాలో డా.దీప్తి, కన్సల్టెంట్ సైకాలజీ, మణిపాల్ హాస్పిటల్, విజయవాడ వెల్లడించారు.
అదే నోట్స్‌ని మళ్లీ మళ్లీ చదవడం కంఫర్ట్‌గా అనిపించొచ్చు. కానీ అది ఎక్కువకాలం గుర్తుండదు. దాని బదులు "యాక్టివ్ రీకాల్" (active recall) ట్రై చేయండి. బుక్ మూసేసి, మీరు చదివింది గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది కాస్త కష్టంగా అనిపిస్తుంది. కానీ అదే దీని బలం.
ఇంకో మంచి పద్ధతి "స్పేస్డ్ రిపిటీషన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.