భారతదేశం, ఫిబ్రవరి 20 -- సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరో పరిణామం చోటు చేసుకుంది. ఛార్జ్ షీట్‌ను నాంపల్లి కోర్టు తిప్పిపంపిది. ఇప్పటికే రెండు సార్లు ఛార్జ్ షీట్‌ను రిటర్న్ చేయగా. తాజాగా కూడా పలు లోపాలను గుర్తించింది.
ఈ కేసులో హీరో అల్లు అర్జున్ సహా 23 మందిపై ఛార్జ్ షీట్ దాఖలైంది. ధాఖలు చేసిన ఛార్జ్ షీట్లో లోపాలు ఉన్నట్లు కోర్టు గుర్తించింది. పోలీసులు సమర్పించిన చార్జిషీట్లో సరైన ఆధారాలు, సాక్ష్యాలు , సాంకేతిక లోపాలు ఉన్నట్లు గుర్తించగా.. మరోసారి రిటర్న్ చేసింది. ఎవిడెన్స్ మెటీరియల్ (హార్డ్ డిస్క్‌లు, సీడీలు, పెన్ డ్రైవ్‌లు) జతపరచకపోవడాన్ని ఎత్తి చూపుతూ. తిప్పి పంపింది.
ఈ కేసులో మొత్తం 23 మందిని చిక్కడపల్లి పోలీసులు నిందితులుగా చేర్చారు. కొద్దిరోజుల కిందటే ఛార్జీషీట్ ను దాఖలు చేసినప్పటికీ. కోర్టు స్వీకరించలేదు. ఛార్జీషీట్ లో పేర్కొన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.