సంధ్యా సమయం ఎందుకు పవిత్రం? సాయంత్రం ఏడవొద్దని చెప్పే సంప్రదాయం వెనుక రహస్యం!
భారతదేశం, జూలై 1 -- సాయంత్రం పూట మనం ఏదైనా తప్పు చేస్తే, పెద్దవారు "అలా చేయకూడదు, ఇలా చేయకూడదు" అని చెబుతూ ఉంటారు. చాలామంది సాయంత్రం పూట ఏడవకూడదని, దరిద్రం పట్టుకుంటుందని కూడా అంటుంటారు. మీ ఇంట్లో కూడా ఇలా చెబుతున్నారా? అయితే, ఎందుకు సాయంత్రం పూట ఏడవకూడదు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు తెలుసుకుందాం.
సాయంత్రం పూట ఏడవకూడదని, దాని వల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని పెద్దలు తరచూ చెబుతుంటారు. కాలం మారుతున్నా, చాలా కుటుంబాల్లో ఇంకా ఈ నియమాన్ని పాటిస్తున్నారు. ఈ మాట వెనుక కేవలం ఆచారం మాత్రమే ఉందా? లేకపోతే ఆధ్యాత్మిక, జ్యోతిష్య రహస్యం ఉందా? సాయంత్రం పూట అసలు ఎందుకు ఏడవకూడదు? వివరంగా చూసేద్దాం.
హిందూ సంప్రదాయంలో సాయంత్రం పూటను సంధ్యా సమయం అని అంటారు. ఇది చాలా పవిత్రమైన సమయంగా భావిస్తారు. సాయంత్రం పూట లక్ష్మీదేవి భూమిపై సం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.