భారతదేశం, మార్చి 20 -- భారతదేశంలో హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) గురించి చర్చ వస్తే చాలామంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ, ఈ వైరస్ నిశ్శబ్దంగా దేశంలో 'సంతానలేమి' (Infertility) మహమ్మారిని పెంచుతోందన్న చేదు నిజం చాలామందికి తెలియదు. మన దేశంలో 15 ఏళ్లు పైబడిన మహిళల్లో 6.6 శాతం మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. సరైన స్క్రీనింగ్ లేకపోవడం వల్ల సుమారు 2.4 కోట్ల మంది మహిళలు, అంతకంటే ఎక్కువ మంది పురుషులు ఈ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు అంచనా.
ఇది లైంగికంగా సంక్రమించే వైరస్. ఇందులో 100కు పైగా రకాలు ఉన్నాయి. వీటిని 'తక్కువ ముప్పు' (Low-risk), 'ఎక్కువ ముప్పు' (High-risk) అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు, కొన్నిసార్లు దానంతట అదే తగ్గిపోతుంది. కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.