సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ 3 మూలాంకాలకు వివాహం లేటుగా జరుగుతుందట!
భారతదేశం, ఆగస్టు 29 -- సంఖ్యా శాస్త్రంలో (Numerology) మనిషి పుట్టిన తేదీకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఒక వ్యక్తి జన్మించిన తేదీ అతని స్వభావం, కెరీర్, ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ముఖ్యంగా సంఖ్యా శాస్త్ర నిపుణుల అంచనా ప్రకారం కొన్ని ప్రత్యేక మూలాoకాలకు చెందిన వారికి వివాహం కాస్త ఆలస్యంగా జరిగే అవకాశం ఉంటుంది. అయితే తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే వీరికి పెళ్లి లేటవుతుంది. సరైన భాగస్వామి దొరికిన తర్వాత జీవితాంతం వారి చెంతే ఉంటూ అండగా నిలుస్తారు. ఆ ప్రత్యేక మూలాoకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ నెలలోనైనా 4, 13, 22 లేదా 31 తేదీల్లో జన్మించిన వారి మూలాoకం 4 అవుతుంది. ఈ సంఖ్యకు రాహువు ఆధిపత్యం ఉంటుంది. ఈ సంఖ్యకు చెందిన వారు తమ జీవిత లక్ష్యాల విషయంలో చాలా స్పష్టతతో, ప్రాక్టికల్ ధోరణితో వ్యవహరిస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.