సంక్రాతి నుంచి ఈ రాశుల తలరాత మారిపోతుంది.. డబ్బు, లక్కుతో పాటు కెరీర్, ఆర్థిక, విద్యా రంగాల్లో అవకాశాలతో పాటు ఎన్నెన్నో
భారతదేశం, నవంబర్ 29 -- కొత్త ఏడాది మొదలయ్యే వేళ గ్రహాల గమనంలో కీలక మార్పులు కనిపిస్తాయి. జనవరిలో సూర్యుడు ధనుస్సు రాశి నుంచి బయలుదేరి మకర రాశిలోకి అడుగుపెడతాడు. జనవరి 14 రాత్రి ఈ రాశి మార్పు జరుగుతుంది. ఇదే సమయంలో మకర సంక్రాంతి పండుగ వస్తుంది. అయితే సూర్యుడి ప్రవేశం రాత్రి వేళ జరుగుతున్నందున జనవరి 15న మకర సంక్రాంతి జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్రంలో గౌరవ మర్యాదలు, హోదా, ప్రతిష్ఠ, ప్రభుత్వ రంగానికి సూర్యుడిని కారకుడిగా పరిగణిస్తారు. అందుకే సూర్యుడు మకరంలోకి వెళ్లడం అనేక రాశుల వారికి ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితిపైనా ఈ గోచారం ప్రభావం చూపుతుంది.
నాలుగు రాశుల వారికి ఈ మార్పు అనుకూలంగా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే కొత్త పంటలు, భోగి మంటలు, కనుమ సందళ్లు, ఆధ్యాత్మిక పుణ్యస్నానాలతో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.