భారతదేశం, డిసెంబర్ 14 -- తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి ఇంటికి వెళ్లాలి అనుకునేవారికి సౌత్ సెంట్రల్ రైల్వే మంచి వార్త తీసుకొచ్చింది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో చాలా మంది రిజర్వేషన్లు చేసుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో కూడా ఫుల్ అయ్యాయి. ప్రయాణికుల రద్దీ కారణంగా తాజాగా మరికొన్ని ప్రత్యేక రైళ్లను సైతం ప్రకటించింది. ఇప్పటికే మరికొన్ని ట్రైన్స్‌ను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

07215 నర్సాపుర్ టూ వికారాబాద్ రైలు జనవరి 19వ తేదీన నర్సాపూర్ నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. 07266 రైలు.. జనవరి 20వ తేదీన వికారాబాద్ నుంచి రాత్రి 9.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు నర్సాపుర్ వస్తుంది.

ఈ ట్రైన్లు పాలకొల...