సంకష్ట చతుర్థి జూలై 2026: తేదీ, పూజా విధానం, శుభ సమయాలు, పఠించాల్సిన వినాయక శ్లోకాలు!
భారతదేశం, జూలై 1 -- విఘ్నాలను తొలగించే దేవుడిగా వినాయకుడిని భావిస్తారు. వినాయకుడిని ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. హిందూ ధర్మంలో విఘ్నాలను తొలగించే దేవుడిగా గణేశుడిని భావించి, ఏ శుభకార్యాన్ని అయినా మొదలుపెట్టే ముందు వినాయకుడిని పూజించడం ఆనవాయితీ.
హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెల కృష్ణపక్ష చవితి నాడు సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తాము. ఆషాఢ మాసంలో కృష్ణపక్ష సంకష్ట చతుర్థి జూలై 3న వచ్చింది. ఆ రోజు భక్తిశ్రద్ధలతో ఉపవాసం చేసి వినాయకుడిని ఆరాధిస్తే జీవితంలో కష్టాలు తొలగిపోయి, సుఖసంతోషాలు, ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం.
చతుర్థి ప్రారంభం: జూలై 3, ఉదయం 11:21 గంటలకు.
చతుర్థి ముగింపు: జూలై 4, మధ్యాహ్నం 12:40 గంటలకు.
చంద్రోదయం: రాత్రి 9:51 గంటలకు. (ప్రాంతాన్ని బట్టి ఈ సమయంలో స్వల్ప మార్పులు ఉండొచ్చు)
సంకష్ట చతుర్థి వ్రతంలో రాత్రి చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.