షార్ట్ టెర్మ్ పెట్టుబడికి ఈ 5 స్టాక్స్ బెస్ట్.. బజాజ్ బ్రోకింగ్ సూచనలు
భారతదేశం, అక్టోబర్ 14 -- భారతీయ ఈక్విటీ మార్కెట్లలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరుగుదల, మరియు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPI) నిధుల ఉపసంహరణ మార్కెట్లపై ఒత్తిడి పెంచుతున్నాయి. సెప్టెంబర్ నెలలో బెంచ్ మార్క్ సూచీ 'నిఫ్టీ' (Nifty) 6 శాతం మేర క్షీణించి వరుసగా రెండో నెలలోనూ నష్టాలను మూటగట్టుకోగా, అక్టోబర్‌లో దాదాపు స్థిరంగా కొనసాగుతోంది.
ఇలాంటి ఒడిదుడుకుల వాతావరణంలో సాంకేతిక విశ్లేషణ ఆధారంగా స్వల్పకాలంలో మదుపరులకు మంచి రాబడులు అందించే 5 కీలక స్టాక్స్‌ను బజాజ్ బ్రోకింగ్ టెక్నికల్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ పబిత్రో ముఖర్జీ సిఫార్సు చేశారు.
రాబోయే సెషన్లలో నిఫ్టీ 22,776 పాయింట్లను దాటితే, మార్కెట్ తిరిగి పుంజుకుని 23,000 నుంచి 23,100 స్థాయిల వైపు పయనించవచ్చని పబిత్రో ముఖ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.