భారతదేశం, ఫిబ్రవరి 9 -- సినిమా రంగంలో రికార్డులు తిరగరాయడం అంటే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించడమే కాదు.. సోషల్ మీడియాలో, సెర్చ్ ఇంజిన్లలో ఎంత ప్రభావం చూపారనేది కూడా కీలకమే. గతేడాది డిసెంబర్‌లో విడుదలై సుమారు రూ. 1300 కోట్ల భారీ వసూళ్లను సాధించిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్' (Dhurandhar) ఇప్పుడు (ఐఎమ్‌డీబీ) IMDb ర్యాంకింగ్స్‌లోనూ సరికొత్త రికార్డులను సృష్టించింది.
తాజాగా విడుదలైన ఐఎమ్‌డీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో 'ధురంధర్' నటీనటులు ఆధిపత్యం ప్రదర్శించారు. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ సరసన నటించిన యువ నటి, ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో ధురంధర్ ఓటీటీ రిలీజ్ అయినప్పటి నుంచి సారా అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే సారా అర్జున్ బాలీవుడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.