భారతదేశం, జనవరి 20 -- షారుక్ ఖాన్ (Shah Rukh Khan) అంటేనే స్టైల్. అందులోనూ అతని వాచీల కలెక్షన్ అంటే ఇంకాస్త స్పెషల్. ఇటీవల రియాద్‌లో జరిగిన 'జాయ్ అవార్డ్స్ 2026' వేడుకలో కింగ్ ఖాన్ ధరించిన వాచ్ ఇప్పుడు వాచ్ ప్రియులనే కాదు, నెటిజన్లను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఆల్ బ్లాక్ డ్రెస్సింగ్‌లో మెరిసిన షారుక్.. చేతికి ధరించిన అల్ట్రా-రేర్ రోలెక్స్ వాచ్ ఆ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది.
షారుక్ ఖాన్ ధరించింది 'రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా సఫైర్' (Rolex Cosmograph Daytona Sapphire) వాచ్. ఇది రోలెక్స్ సాధారణ జాబితాలో ఉండదు. కేవలం టాప్ వీవీఐపీ క్లయింట్ల కోసం 2025లో ప్రత్యేకంగా రూపొందించిన 'ఆఫ్-క్యాటలాగ్' పీస్ ఇది.
40ఎంఎం సైజులో ఉండే ఈ వాచ్‌ను 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో తయారు చేశారు. దీనిపై ఏకంగా 54 బ్రిలియంట్-కట్ వజ్రాలను పొదిగారు. వాచ్ చుట్టూ ఉండే బెజె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.