భారతదేశం, జూన్ 3 -- బాలీవుడ్ లో విషాదం అలుముకుంది. సీరియల్స్, సినిమాల్లో తన యాక్టింగ్ తో మెప్పించిన యువ నటుడు విభు రాఘవ్ కన్ను మూశారు. క్యాన్సర్ తో సోమవారం (జూన్ 2) తుదిశ్వాస విడిచారు. 'నిషా ఔర్ ఉస్కే కజిన్స్' టీవీ సీరియల్ తో విభు రాఘవ్ పాపులర్ అయ్యారు. దీర్ఘ కాలంగా నాలుగో దశ పెద్ద పేగు క్యాన్సర్ తో పోరాడి విభు మరణించారు.
విభు రాఘవ్ అసలు పేరు.. వైభవ్ కుమార్ సింగ్ రాఘవ్. ఈ యువ నటుడు ముంబైలో తుది శ్వాస విడిచారు. జూన్ 2న ఆయన మరణించారు. ముంబై నానావతి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందేవారు. విభుకు 2022లో పెద్దపేగు క్యాన్సర్ని నిర్ధారించారు. ఆయన మరణ వార్తను విభు ఫ్రెండ్స్ అదితి మాలిక్, సౌమ్య టాండన్ ధృవీకరించారు.
అదితి మాలిక్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో భావోద్వేగంతో కూడిన నోట్ ద్వారా అంత్యక్రియల వివరాలను పంచుకుంది. ఆ నోట్లో.. "అత్యంత స్వచ్ఛమైన ఆత్మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.