భారతదేశం, ఫిబ్రవరి 17 -- బెంగళూరులో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఓ కన్నడ నటి దారుణమైన అనుభవాన్ని ఎదుర్కొంది. ఇటీవల ఇక్కడ సెలబ్రిటీ మహిళా క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఈ సందర్భంగా ఓ నటి బాత్రూమ్ వెళ్లగా ఆమె వీడియోలను సీక్రెట్ గా రికార్డు చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా పంపి బెదిరిస్తున్నారు. దీనిపై పోలీసు కేసు నమోదైంది.
రీసెంట్ గా బెంగళూరులోని స్టేడియంలో సెలబ్రిటీ వుమెన్ క్రికెట్ టోర్నీ జరిగింది. కొరమంగళ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ మూడు రోజుల ఈవెంట్‌కు ఓ కన్నడ నటి అటెండ్ అయింది. ఈవెంట్ రెండో రోజు (ఫిబ్రవరి 7న) ఆమె స్టేడియంలో ఉన్న ఓ బాత్రూమ్ లోకి వెళ్లింది. ఆమె బాత్రూమ్ లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి సీక్రెట్ గా వీడియో రికార్డు చేశాడు.
కన్నడ నటి బాత్రూమ్ లో ఉండగా ఓ అజ్ఞాత వ్యక్తి వీడియో తీయడం కలకలం రేపుతోంది. అశ్లీలతతో కూడిన ఆ అసభ్యర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.