భారతదేశం, జనవరి 2 -- అది ఒక మామూలు రోజు.. కానీ ఆ వ్యక్తికి మాత్రం ఊహించని షాక్ తగిలింది! తన జేబులో ఉన్న మోటోరోలా స్మార్ట్ఫోన్ ఒక్కసారిగా పేలింది. ఆ వెంటనే మంటలు చెలరేగడంతో ఆ వ్యక్తి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అభిషేక్ యాదవ్ అనే ఎక్స్ వినియోగదారుడు షేర్ చేసిన ఈ వీడియో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ వీడియోను 'shubhxr_369' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి సేకరించారు. ఆ వీడియోలో బ్లూ కలర్లో ఉన్న ఓ మోటోరోలా జీ-సిరీస్ ఫోన్ పూర్తిగా కాలిపోయి కనిపిస్తోంది. ఫోన్ వెనుక భాగం కరిగిపోగా, డిస్ప్లే పగిలిపోయి, నల్లటి మచ్చలతో భయంకరంగా తయారైంది. ఆ ఫోన్ డిజైన్, రంగును బట్టి అది 'మోటో జీ54' మోడల్ అయి ఉండవచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.
అయితే దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.