భారతదేశం, మే 30 -- రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన షష్టిపూర్తి మూవీ మే 30న (శుక్రవారం) థియేటర్లలో రిలీజైంది. సీనియర్ యాక్టర్స్ రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి ఇళయరాజా మ్యూజిక్ అందించాడు. పవన్ ప్రభ దర్శకుడు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే?
శ్రీరామ్ (రూపేష్) నిజాయితీపరుడైన లాయర్. న్యాయాన్ని కాపాడటమే తన వృత్తి అని నమ్ముతుంటాడు. అబద్ధం ఆడటం అంటే ఇష్టం ఉండదు. అతడు చెప్పే నిజాల వల్ల అన్ని సమస్యలే ఎదురవుతుంటాయి. అలాంటి శ్రీరామ్ లైఫ్‌లోకి అనుకోకుండా జానకి (ఆకాంక్ష సింగ్) ఎంట్రీ ఇస్తుంది. ఓ సమస్యలో నుంచి జానకికి కాపాడుతాడు శ్రీరామ్. ఇద్దరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారుతుంది. అబద్ధాలు ఆడి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.