శ్రీమంతులు కావాలంటే ముందుగా ఈ చెడు అలవాట్లను వదిలేయండి.. చాణక్యుడి కీలక సూచనలు!
భారతదేశం, జూలై 27 -- సంపాదన ఎంత ఉన్నప్పటికీ, చేతిలో డబ్బు నిలవకపోవడానికి ప్రధాన కారణం మన జీవనశైలిలోని కొన్ని లోపాలే. కేవలం అదృష్టం లేదా కష్టపడే తత్వం మాత్రమే మిమ్మల్ని శ్రీమంతులను చేయలేవు.
ఆర్థికంగా స్థిరపడాలంటే కొన్ని చెడు అలవాట్లను పూర్తిగా వదిలేయాలని ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. నేటి ఆధునిక కాలంలోనూ ఈ సూత్రాలు వంద శాతం సరిపోతాయి. ఆ ఐదు పొరపాట్లు ఏంటో పరిశీలిద్దాం.
"ఎంతటి మంచి అవకాశం తలుపు తట్టినా, సోమరితనం వల్ల దానిని కోల్పోవాల్సి వస్తుంది," అని ఆచార్య చాణక్య హెచ్చరిస్తున్నారు. ప్రతి పనిని వాయిదా వేసే స్వభావం మనిషిని ఆర్థికంగా వెనక్కి నెట్టివేస్తుంది. కష్టపడే తత్వం, క్రమశిక్షణ, సమయపాలన ఉన్నవారే జీవితంలో పైకి వస్తారు. చిన్న పనైనా రోజూ క్రమం తప్పకుండా చేస్తూ ముందుకు వెళ్లేవారే భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.