శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శుభప్రదమైన యోగంతో 5 రాశులవారికి లక్కు, డబ్బు కూడా!
భారతదేశం, ఆగస్టు 15 -- శ్రీకృష్ణ జన్మాష్టమిని సెప్టెంబర్ 4న జరుపుకొంటారు. ఆ రోజున గ్రహాల స్థానం కారణంగా అత్యంత శుభ యోగాలు ఏర్పడతాయి. శ్రీ కృష్ణ జన్మాష్టమి సమయంలో వృషభ రాశిలోకి చంద్రుడు ప్రవేశిస్తాడు. చంద్రుడు సెప్టెంబర్ 6 వరకు ఈ రాశిలోనే ఉంటాడు. దీనివల్ల ఏర్పడే గౌరీ యోగం అత్యంత శుభ యోగాలలో ఒకటి. ఇది జాతకంలో ఉన్నత స్థానంలో ఉంటే, అటువంటి వ్యక్తికి అందం, వైభవం, ప్రేమ, సంపద, శ్రేయస్సు లభిస్తాయి. ఈ సమయంలో ఏ రాశుల వారికి అదృష్టం పూర్తిగా కలిసి వస్తుంది?
శ్రీ కృష్ణ జన్మాష్టమి వృషభ రాశి వారి జీవితాల్లో ఒక కొత్త మార్పును తీసుకువస్తుంది. మీ చిరకాల కలలు నెరవేరుతాయి. మీకు వాహనం, ఇల్లు, ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో మీరు పడిన కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. మీ ఆర్థిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.