భారతదేశం, ఆగస్టు 30 -- జన్మాష్టమి పండుగను ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని ఎనిమిదో రోజున జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు ఈ రోజే జన్మించాడు. శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి ఎనిమిదో అవతారం. శ్రీకృష్ణుడిని పూజించే ఇళ్లు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో నిండి ఉంటాయని అంటారు. అంతేకాకుండా అటువంటి ఇళ్లకు విష్ణుమూర్తి ఆశీస్సులు కూడా ఉంటాయి. జన్మాష్టమికి ముందు ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచుకోవడం అత్యంత శుభప్రదం. జన్మాష్టమికి ముందు ఇంట్లోకి ఏ వస్తువులను తీసుకురావాలో తెలుసుకుందాం .

Published by HT Digital Content Services with permission from HT Telugu....