శ్రావణ శుక్రవారం ప్రత్యేక పరిహారాలు.. ఇంట్లో సానుకూల శక్తి, ఐశ్వర్యం కోసం ఇలా చేయండి!
భారతదేశం, ఆగస్టు 13 -- శ్రావణమాసం వచ్చేసింది. శ్రావణమాసంలో చాలా విశేష పర్వదినాలు ఉన్నాయి. శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలతో పాటుగా శ్రావణ శుక్రవారం రోజు కూడా శ్రావణ శుక్రవారం కూడా జరుపుకుంటాము. శ్రావణ మాసంలో శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధనకు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తాము. ఆ రోజు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. సుఖశాంతులు, ఐశ్వర్యం లభిస్తుంది.
ఈ శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం, శుక్రవారాలను సరిగ్గా సద్వినియోగం చేసుకొని ఈ ప్రత్యేక పరిహారాలను పాటించండి. ఇక అంతా శుభమే జరుగుతుంది. ఐశ్వర్యం, సుఖసంతోషాలు లభిస్తాయి.
వాయనం: ఇంటికి ఆహ్వానించి పసుపు, కుంకుమలు, పూలు, పండ్లు, శక్తికి తగ్గట్టుగా వాయనం ఇవ్వండి. ఇది మంచి ఫలితాలను తీసుకొస్తుంది. ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.
లక్ష్మీదేవికి దీపారాధన: శుక్రవారం ఉదయాన్నే నిద్ర లే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.