శ్రావణ మాసం వచ్చేసింది.. శివుడు, లక్ష్మీదేవి, గౌరీదేవి అనుగ్రహం కోసం ఈ రోజులు మిస్ కావద్దు!
భారతదేశం, ఆగస్టు 13 -- ఎంతో పవిత్రమైన శ్రావణమాసం రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం ఉంటుంది. ఈ నెల అంతా కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలను చూడొచ్చు. శ్రావణ మాసంలో ముఖ్యమైన రోజులు ఎప్పుడు వచ్చాయి? తేదీలతో పాటుగా పూర్తి వివరాలను ఈరోజు తెలుసుకుందాం.
ఈ నెలలో వచ్చిన ముఖ్యమైన పర్వదినాలు, శ్రావణ సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారం గురించి కూడా చూసేద్దాం. రేపు అనగా ఆగస్టు 13 నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శ్రావణమాసం ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు కొనసాగుతుంది.
శివారాధనకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. శ్రావణ సోమవారాల్లో శివుని ఆరాధించడం వలన అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. మరి ఏ రోజుల్లో శ్రావణ సోమవారం పూజ చేయాలో చూద్దాం.
ఆగస్టు 17 - మొదటి సోమవారం.
ఆగస్టు 24 - రెం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.