భారతదేశం, ఆగస్టు 14 -- శ్రావణ మాసం చాలా విశేషమైనది. శ్రావణమాసంలో శివుడిని ఆరాధిస్తే ప్రత్యేక అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం, మంగళవారం నాడు అమ్మవారిని ఆరాధించడం చాలా మంచిది.

శ్రావణ మాసం కొన్ని నక్షత్రాల వారికి బాగా కలిసి రాబోతోంది. ఈ నక్షత్రాల వారు ఈ శ్రావణ మాసంలో విపరీతమైన లాభాలను పొందుతారు. శ్రావణమాసంలో సూర్యుడి అనుగ్రహంతో పాటుగా ఇతర గ్రహాల అనుకూల సంచారం కారణంగా ఈ నక్షత్రాల వారికి విపరీతమైన అదృష్టం కలగబోతోంది. మరి శ్రావణమాసంలో అదృష్టాన్ని పొందబోతున్న నక్షత్రాలు ఏవి? ఈ నక్షత్రాల్లో మీ నక్షత్రం కూడా ఉందేమో చూసుకోండి.

శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం వారికి బాగా కలిసి రాబోతుంది. ఈ నక్షత్రానికి అధిపతి వచ్చేసి చంద్రుడు. ఈ నక్షత్రం వారు ఈ శ్రావణ మాసంలో గురువు దృష్టి వలన పురోగతిని చూస్...