శ్రావణపల్లి, కోయగూడెం బొగ్గు గనులతోపాటు ఇతర రాష్ట్రాల్లోని బ్లాక్లపై సింగరేణి ఫోకస్
భారతదేశం, అక్టోబర్ 6 -- కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న 16వ విడత వాణిజ్య బొగ్గు బ్లాక్‌ల వేలంలో పాల్గొనేందుకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) సమాయత్తమవుతోంది. తెలంగాణలోని శ్రావణపల్లి, కోయగూడెం బొగ్గు గనులను దక్కించుకోవడమే లక్ష్యంగా కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ వేలానికి బిడ్లను సమర్పించడానికి అక్టోబర్ 16 చివరి తేదీ కాగా, డిసెంబర్ 3న ఈ ప్రక్రియ జరగనుంది.
తెలంగాణ, ఒడిశా సహా మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లోని 25 బొగ్గు బ్లాక్‌లను కేంద్ర ప్రభుత్వం ఈ వేలంలో ఉంచింది. వీటిలో 21 బ్లాక్‌లు పూర్తిగా పరిశోధించినవికాగా, 4 పాక్షికంగా సర్వే చేసినవి. సింగరేణి భవిష్యత్తు, దీర్ఘకాలిక ఉత్పత్తి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ బిడ్డింగ్‌లో తప్పనిసరిగా పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం SCCL యాజమాన్యానికి తెలిపింది.
శ్రావణపల్లి గని మంచిర్యాల జిల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.