భారతదేశం, జనవరి 3 -- అర్జున్ రెడ్డి, యానిమల్ పాన్ ఇండియా హిట్స్‌తో పాటు నేషనల్ అవార్డ్ అందుకున్న మ్యూజిక్ కంపోజర్ హర్షవర్దన్ రామేశ్వర్. ఇప్పుడు మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ జానర్లో రూపొందుతున్న 'త్రికాల' సినిమా మ్యూజిక్ అందిస్తున్నారు హర్షవర్ధన్ రామేశ్వర్.
త్రికాల సినిమాలో బ్యూటిఫుల్ శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు మణి తెల్లగూటి దర్శకత్వం వహించారు. రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్న త్రికాల చిత్రం నుంచి తాజాగా యాలో ఈ గుబులే ఎలో పాటని రిలీజ్ చేశారు.
ఈ పాటలో హర్షవర్దన్ రామేశ్వర్ స్టైల్‌తో పాటు మెలోడీకి ఉన్న డెప్త్ అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు. ఆయన మ్యూజిక్ ట్రీట్ ఈ పాటకి ప్రధాన బలం. ప్రతి బీట్లోనూ ఆయన ట్రేడ్‌మార్క్ ఇంటెన్సిటీ స్పష్టంగా వినిపిస్తూ, పాటకి ఒక ప్రత్యేక ఐడెంటిటీ ఇచ్చింది.
ఇక అనురాగ్ కులక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.