భారతదేశం, మార్చి 19 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం, శుక్రుడు వృషభ , తులా లేదా మీన రాశిలో ఉన్నప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాజయోగం ఏప్రిల్ 19న ఏర్పడిపోతుంది. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. శుక్రుడు డబ్బు, సంతోషం, విలాసాలు, అందం మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు మాలవ్య మహాపురుష రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఇది ఐదు రాశుల వారికి అనేక విధాలుగా లాభాలను తీసుకురాబోతోంది. మరి అదృష్ట రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి వారికి శుక్రుడు వృషభ రాశిలోకి సంచరించడంతో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.