శుక్ర గోచార ప్రభావం: కన్యారాశిలోకి శుక్రుడు.. ఈ 5 రాశులవారికి తిరుగులేని ధనలాభం!
భారతదేశం, నవంబర్ 6 -- వైదిక జ్యోతిష్య శాస్త్రంలో భోగభాగ్యాలు, ఐశ్వర్యం, ప్రేమ మరియు సంపదకు కారకుడిగా శుక్రుడిని అత్యంత శుభప్రదమైన గ్రహంగా పరిగణిస్తారు. జాతకంలో శుక్రుడు బలమైన స్థితిలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితం సిరిసంపదలతో కళకళలాడుతుంది. నవంబర్ 6, 2026 అనగా నేడు శుక్ర గ్రహం కన్యారాశిలోకి ప్రవేశించింది.
ఈ నెల 22 వరకు అంటే దాదాపు 16 రోజుల పాటు ఇదే రాశిలో శుక్రుడు సంచరించనున్నాడు. సరిగ్గా రెండు నెలల క్రితం, అంటే సెప్టెంబర్ 2న తులా రాశిలోకి వెళ్లిన శుక్రుడు.. ఇప్పుడు వక్రీకరణ కారణంగా మళ్లీ కన్యారాశిలోకి రావడం జ్యోతిష్య పరంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ శుక్ర గోచార కాలం ద్వాదశ రాశులపై తన ప్రభావాన్ని చూపించనుంది. అయితే, ఈ 16 రోజుల వ్యవధిలో ఏకంగా ఐదు రాశుల వారికి ఊహించని విధంగా ధన లాభం, అదృష్టం కలిసిరానున్నట్లు జ్యోతిష్య నిపుణులు వెల్లడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.