శుక్ర గోచారం 2026: నేటి నుంచి అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది.. ఆ లక్కీ రాశులు ఇవే!
భారతదేశం, మే 14 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహాన్ని సుఖ సంతోషాలు, విలాసాలు, శృంగారం, సంపదలకు కారకుడిగా పరిగణిస్తారు. జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే ఆ వ్యక్తి జీవితం రాజభోగాలతో తులతూగుతుంది. ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్న శుక్రుడు త్వరలోనే తన మిత్రుడైన బుధుడి సొంత రాశి అయిన మిథునంలోకి అడుగుపెట్టబోతున్నాడు.
హిందూ పంచాంగం లెక్కల ప్రకారం.. 2026 మే 14వ తేదీ ఉదయం 10 గంటల 58 నిమిషాలకు శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. జూన్ 8వ తేదీ వరకు అక్కడే కొలువుదీరుతాడు. బుధుడు మేధస్సుకు చిహ్నమైతే, శుక్రుడు అందం, ఆకర్షణకు ప్రతిరూపం. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు కలగనున్నాయి. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇప్పుడు చూద్దాం.
మేష రాశి వారికి ఈ కాలం చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా మార్కెటింగ్, రైటింగ్ లేదా కమ్యూనికే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.