భారతదేశం, ఫిబ్రవరి 21 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాగే నక్షత్ర సంచారంలో కూడా మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారిపై కూడా ప్రభావం చూపిస్తుంది. 12 రాశుల వారి జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి. ఫిబ్రవరి నెలలో చాలా గ్రహాల సంచారంలో మార్పులను చూస్తున్నాం. పంచాంగం ప్రకారం ఫిబ్రవరి 22న శుక్రవారం శుక్రుడు శతభిష నక్షత్రం నుంచి పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు డబ్బు, సంపద, విలాసాలు మొదలైన వాటికి కారకుడు.
జాతకంలో శుక్రుడు స్థానం బలంగా ఉంటే ఆనందంగా ఉండొచ్చు. సంపదకు, విలాసాలకు లోటు ఉండదు. పూర్వాభాద్ర నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతం చోటు చేసుకోబోతోంది. ఈ నక్షత్ర సంచారంతో కొన్ని రాశుల వారు కొత్త అవకాశాలను పొందుతారు. అనేక విధాలుగా లాభాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.