శుక్రుడి సంచారం: మాలవ్య రాజయోగం + లక్ష్మీనారాయణ యోగం.. ఈ 3 రాశులకు మహా అదృష్టం!
భారతదేశం, ఆగస్టు 31 -- సెప్టెంబర్ నెలలో శుక్రుడి సంచారంతో 'మాలావ్య రాజయోగం', 'లక్ష్మీనారాయణ యోగం' ఏర్పడనున్నాయి. ఈ శక్తివంతమైన యోగాల వల్ల మేషం, తులా, మకర రాశుల వారి జీవితంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు రానున్నాయో తెలుసుకోండి.
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మానవ జీవితాలపై, ఆర్థిక పరిస్థితులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. రాబోయే సెప్టెంబర్ నెలలో ఖగోళంలో అత్యంత కీలకమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. సంపద, భౌతిక సుఖాలు, విలాసాలు మరియు ఆకర్షణకు కారకుడైన శుక్ర భగవానుడు తన స్వక్షేత్రమైన తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు. సెప్టెంబర్ 2న జరిగే ఈ గోచారం కారణంగా కొన్ని రాశుల వారికి తిరుగులేని అదృష్టం తలుపు తట్టనుంది. అంతేకాకుండా, రాబోయే రోజుల్లో గ్రహాల కలయిక వల్ల కొన్ని అరుదైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి.
జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ప్రకారం, శుక్రుడు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.