శుక్రుడి నక్షత్ర మార్పు.. ఈ రాశుల వారికి ఖర్చులు, ఒత్తిడి పెరిగే అవకాశం!
భారతదేశం, అక్టోబర్ 8 -- జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని సుఖసంతోషాలు, ధనం, వైభవం, విలాసాలకుకారకుడిగా భావిస్తారు. అలాగే రాహువును భ్రమ లేదా ఆకస్మిక పరిణామాలకు కారకుడిగా చెబుతారు. తులా రాశికి అధిపతి అయిన శుక్రుడు, అదే రాశిలో ఉన్న రాహువు నక్షత్రమైన 'స్వాతి నక్షత్రం'లోకి ప్రవేశించడం కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలను, మరికొన్ని రాశుల వారికి సవాళ్లను తెచ్చిపెడుతోంది. పండితుల అభిప్రాయం ప్రకారం, ఈ సమయంలో కొన్ని రాశుల వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
మేష రాశి వారికి శుక్రుడి ఈ నక్షత్ర మార్పు వైవాహిక జీవితంలో తీవ్ర ఒత్తిడిని తీసుకురావచ్చు. ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం ఉంది. చిన్న విషయాలకే వివాదాలు, అపార్ధాలు రావచ్చు. బంధాల్లో నమ్మకం సడలి, ఊహించని భ్రమలు ఏర్పడే సూచనలున్నాయి. వ్యాపార రంగంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి, దీన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.