శుక్రుడి గోచారం: నేటి నుంచి ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగం, ఆస్తి యోగం!
భారతదేశం, ఆగస్టు 11 -- వైదిక జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంత ప్రాధాన్యత ఉందో, నక్షత్ర మార్పులకు కూడా అంతేటి విశిష్టత ఉంది. ముఖ్యంగా భోగభాగ్యాలు, ఐశ్వర్యం, ప్రేమ, సౌందర్యానికి కారకుడైన శుక్ర గ్రహం స్థాన మారడం మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆగస్టు 11, 2026 నాడే శుక్రుడు హస్త నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నారు.
ఈ హస్త నక్షత్రానికి అధిపతి మనస్కారకుడైన చంద్రుడు. జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ప్రకారం, శుక్రుడు తన రాశిని లేదా నక్షత్రాన్ని మార్చినప్పుడు సాధారణంగా అందరి జీవితాల్లోనూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా చంద్రుడి నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారికి మానసిక ఉల్లాసంతో పాటు ఊహించని ధనలాభం కలుగుతుంది. ఈ ప్రత్యేక నక్షత్ర గోచరంతో అత్యధికంగా లాభపడబోయే ఆ నాలుగు అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
శ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.