శుక్రుడి అస్తమయంతో ఈ 4 రాశుల వారికి అదృష్టం.. డబ్బు, ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు!
భారతదేశం, సెప్టెంబర్ 17 -- గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకొస్తుంది. సెప్టెంబర్ 23న శుక్రుడు అస్తమించబోతున్నాడు. తర్వాత అక్టోబర్ 3న తిరుగమనంలో సంచారం చేస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి విపరీతంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరి అదృష్ట రాశులు ఎవరు? వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.
శుక్రుడి అస్తమయంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. కెరీర్, వ్యాపారాల్లో భారీగా లాభాలను పొందబోతున్నారు. సంపద కూడా పెరుగుతుంది. మరి అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడే చూసేద్దాం.
ధనుస్సు రాశి వారికి శుక్రుడి అస్తమయంతో బాగా కలిసి రాబోతోంది. డబ్బు, పొదుపు విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఈ రాశి వారు సక్సెస్ను కూడా అందు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.