శుక్రుడి అనుగ్రహంతో ఈ 3 రాశులకు 64 రోజుల పాటు ధనలాభం.. కెరీర్లో దూసుకుపోతారు!
భారతదేశం, సెప్టెంబర్ 4 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి గ్రహాల సంచారంతో శుభ ఫలితాలు కలిగితే, ఒక్కోసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
శుక్రుడు భౌతిక సుఖాలు, విలాసాలు, ఆకర్షణ, ప్రేమ మొదలైన వాటికి కారకుడు. మానవుని జీవితంలో సంతోషాలు, సృజనాత్మకత, వ్యక్తిగత ఆకర్షణలను పెంచడానికి శుక్రుడి పాత్ర చాలా కీలకమైనది. జ్యోతిషం ప్రకారం సూర్యుడు సంచారంలో మార్పు రావడంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. శుక్రుడు తులా రాశి సంచారం కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలు తీసుకురాబోతుంది. మరి అదృష్ట రాశులు ఎవరో చూద్దాం.
జ్యోతిషం ప్రకారం వృషభ, తులా రాశుల్లో శుక్ర సంచారం చాలా మంచిది. శుక్రుడు దాదాపు 64 నుంచి 66 రోజుల పాటు తులా రాశిల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.