భారతదేశం, అక్టోబర్ 23 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. అలాంటప్పుడు శుభ ఫలితాలను, అశుభ ఫలితాలను చూస్తూ ఉంటాం. ఒక్కోసారి కొన్ని రాశుల వారికి మంచి జరిగితే, ఒక్కోసారి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

నవంబర్ నెల కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతోంది. ఈ రాశుల వారు శుక్ర రాజయోగంతో అనేక విధాలుగా ప్రయోజనాలను పొందబోతున్నారు. మరి, నవంబర్ నెలలో శుక్రాదిత్య రాజయోగంతో ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

అక్టోబర్ 17న సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడుతులా రాశిలో సంచారం చేస్తున్నాడు. దాంతో శుక్రుడితో కలిపి రాజయోగాన్ని ఏర్పరిచాడు. ఈ సంచారం నవంబర్ 6 వరకు ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారు భారీగా లాభాలను పొందబోతున్నారు.

అక్టోబర్ 17 నుంచి నవంబర్ 6 వ...