భారతదేశం, అక్టోబర్ 23 -- హిందూ సనాతన ధర్మంలో శుక్రవారం రోజును జగన్మాత అయిన లక్ష్మీదేవి ఆరాధనకు అత్యంత ప్రాధాన్యమైనదిగా భావిస్తారు. ఎంతోమంది ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకుని తమ రోజును ప్రారంభిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతిరోజూ గ్రహాలు, నక్షత్రాల గమనం మారుతుంటుంది.

ఈ ఖగోళ మార్పుల ప్రభావం మానవ జీవితాలపై, ముఖ్యంగా పన్నెండు రాశుల వారిపై ప్రత్యక్షంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి నూతన అవకాశాలు లభించి విజయాలు సొంతమైతే, మరికొన్ని రాశుల వారు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఉద్యోగ రంగంలో అధికారుల ప్రశంసలు అందుకోవడం, వ్యాపారంలో లాభాలు ఆర్జించడం, లేదా ఆర్థిక ఒడుదొడుకులను చవిచూడటం వంటి పరిణామాలు రాశిని బట్టి మారుతుంటాయి. కుటుంబ జీవితం, ప్రేమ వ్యవహారాలు, ఆరోగ్యం వంటి సమస్త అంశాలపై శుక్రవారం నాటి రాశి ఫలాలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో ఇప్పు...