శుక్రవారం ఉదయం ఇలా లక్ష్మీదేవిని పూజించండి.. సంపద, సుఖ సంతోషాల కోసం ఈ మంత్రాలు చదవండి!
భారతదేశం, నవంబర్ 27 -- శుక్రవారం నాడు లక్ష్మీదేవిని భక్తులతో ఆరాధిస్తాము. హిందూ సంప్రదాయంలో శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకుని, దీపాలను వెలిగించి, అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలను పొందడానికి వీలవుతుంది. లక్ష్మీదేవి సంపద, సుఖసంతోషాలు, కుటుంబ శ్రేయస్సుకు కారకురాలు. లక్ష్మీదేవిని పూజించడం వలన ఇంట్లో సంపదకు లోటు ఉండకుండా, దరిద్రం తొలగిపోయి సంపద రెట్టింపు అవుతుందని విశ్వసిస్తారు.
మొదట ఇంటిని శుభ్రం చేయండి: శుక్రవారం ఉదయం ఇంటిని, పూజా మందిరాన్ని కచ్చితంగా శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ప్రధాన ద్వారం దగ్గర ముగ్గులు వేసి, కుదిరితే పసుపు, కుంకుమలతో అలంకరించండి.
దీపారాధన: శుభ్రంగా స్నానం చేశాక, ఉతికిన బట్టలు కట్టుకొని పూజా మందిరంలో లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహాన్ని పెట్టి, ఆవు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.