భారతదేశం, ఫిబ్రవరి 13 -- అరిజీత్ సింగ్ (Arijit Singh) అభిమానులకు నిజంగా ఇది పండగలాంటి వార్తే. బాలీవుడ్, ప్లేబ్యాక్ సింగింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని వారాల్లోనే అరిజీత్ సింగ్ ఒక ఆధ్యాత్మిక పాటతో మళ్ళీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. 'ఓ శివ్ మేరే' (O Shiv Mere) అనే భక్తి పాటను విడుదల చేసి తన సంగీత ప్రయాణంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు.
సింగర్ అరిజీత్ సింగ్ ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండా ఈ పాటను ఆన్లైన్లో విడుదల చేయడం ఆసక్తిని రేకెత్తించింది. అతని అభిమానులు ఈ పాటను తమకు తాముగా వెతుక్కుని వింటున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ప్లేబ్యాక్ సింగింగ్ అసైన్మెంట్స్ నుంచి తప్పుకున్న తర్వాత అరిజీత్ నుంచి వచ్చిన మొదటి ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ ఇదే.
మహా శివరాత్రి ఈ ఆదివారం (ఫిబ్రవరి 15) జరుపుకోనున్న విషయం తెలిసిందే. అంతకు రెండు రోజుల ముందు అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.