శారదీయ నవరాత్రుల్లో తొమ్మిది రోజులూ ఏ మంత్రాలు జపించాలి? విశేష ఫలితాలు ఇవే!
భారతదేశం, అక్టోబర్ 9 -- శారదీయ నవరాత్రుల్లో తొమ్మిది రోజులూ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తాము. అలాగే, అమ్మవారిని తొమ్మిది రూపాల్లో తొమ్మిది రోజులూ అలంకరించి, దీప, ధూప, నైవేద్యాలను సమర్పిస్తాము. అయితే, శారదీయ నవరాత్రుల్లో తొమ్మిది రోజులూ అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఈ మంత్రాలను జపించండి. ధైర్యం, జ్ఞానం, మనశ్శాంతి, సుఖసంతోషాల కోసం భక్తులు ఈ మంత్రాలను జపిస్తారు.
శారదీయ నవరాత్రులు అక్టోబర్ 11 నుంచి ప్రారంభమవుతాయి. మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రఘంట, నాలుగవ రోజు కూష్మాండ, ఐదవ రోజు స్కందమాత, ఆరవ రోజు కాత్యాయనీ, ఏడవ రోజు కాళరాత్రి, ఎనిమిదవ రోజు మహాగౌరి, తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రిని పూజిస్తాము. అయితే, ఇలా తొమ్మిది రోజులూ అమ్మవారిని పూజించేటప్పుడు ఈ మంత్రాలను కచ్చితంగా జపించేలా చూసుకోండి.
ఈ మంత్రాలను జపించడం వల్ల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.