శారదీయ నవరాత్రులు: అమ్మవారికి ఇష్టమైన పూలు, పూజా విధానంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు!
భారతదేశం, అక్టోబర్ 8 -- శారదీయ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. నవరాత్రుల సమయంలో అమ్మవారి తొమ్మిది రూపాలను తొమ్మిది రోజులు కూడా పూజించడం జరుగుతుంది. నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన కొన్నింటిని సమర్పించడం చాలా మంచి ఫలితాలను అందిస్తుంది.
అమ్మవారికి ఇష్టమైన పూలు గురించి రోజు తెలుసుకుందాం. అలాగే, అమ్మవారిని ఆరాధించేటప్పుడు తొమ్మిది రోజులు కూడా కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. వాటి వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో శారదీయ నవరాత్రులు ప్రారంభమవుతాయి. శారదీయ నవరాత్రులు అమ్మవారి ఆరాధనకు చాలా ముఖ్యమైనవి. ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు. పూలు, పండ్లు, నైవేద్యాలను అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారు. అక్టోబర్ 11, ఆదివారం నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 19 దాకా కొనసాగుతాయి. విజయదశమి పండుగ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.